కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని మంగళవారం ఘనంగా ఎంతో ఉత్సవంతో చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఎంతో వైభోగంగా జరుపుకున్నారు. హోలీ పండుగను ఇందులో బాగా చిన్నారులతో పాటు ఇతర యువకులు మరియు ఊరు పెద్ద మానుకారితో సహా ప్రజలు పాల్గొన్నారు.