బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం భారీ వర్షం

7655பார்த்தது
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం భారీ వర్షం కురవడం జరిగింది. గాలి దుమారంతో రోడ్డు మరియు వాహనాలు కనబడకుండా ఉండడంతో వాహనాదరులు వాల్ల యొక్క వాహనాలను ఎక్కడి కక్కడే నిలిపి వేసి షాపులో కూర్చోవడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி