కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం భారీ వర్షం కురవడం వల్ల మార్కెట్లో ఉన్న ఎక్కడికక్కడ షాపులు మూసి వేయడం జరిగింది. మరియు గాలి దుమారం బాగా వేయడంతో మార్కెట్ లో అమ్మే వారి పట్టాలు ఎక్కడికక్కడే ఎగిరిపోయాయి. రోడ్లన్నీ జలమయమవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.