కుక్కల స్వైర విహారం

81பார்த்தது
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతోంది అని స్థానిక ప్రజలు తెలిపారు. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పిల్లల నుండి పెద్దల వరకు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. గ్రామస్తులపై, వానదారులపై దాడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி