కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం కురిసిన వర్షంతో బిచ్కుంద బస్ స్టాప్ లో వర్షపు మురికి నీరుతో నిండిపోవడంతో ప్రయాణికులు వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్లడానికి ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఎటు చూసినా మురికి నీరు తప్ప ఏమీ లేదు. అత్యవసర ప్రయాణం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడవలసి స్తుంది అని ప్రయాణికులు తెలిపారు.