నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో తగ్గుముఖం పట్టిన ఇన్ ఫ్లో

67பார்த்தது
నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో తగ్గుముఖం పట్టిన ఇన్ ఫ్లో
నిజాం కాలంనాటి ఎన్ ఆకారంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం ఇన్ ఫ్లో తగ్గు ముఖం పట్టింది. జలాశయంలోకి కేవలం 3వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ. శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా 1404. 98 అడుగుల నీరు మెయింటైన్ చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி