బిచ్కుంద మండల కేంద్రానికి కొత్తగా వచ్చిన ఎస్సై మురళి ని గురువారం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సర్వసాధారణంగా కలిసి శుభాకాంక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ సిహెచ్ గంగారం, ఆర్గనైజేషన్ సెక్రటరీ తుకారాం, సీనియర్ నాయకులు బొగడమీద సాయిలు, బిచ్కుంద మండల కార్యదర్శి ఎడ్ల మారుతి, బిచ్కుంద మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ సైదులు, జుక్కల్ మండల్ సీనియర్ నాయకులు అశోక్ పాల్గొన్నారు.