పెద్ద ఎడ్లి క్రికెట్ టోర్నమెంట్లో అరుదైన ఘటన

79பார்த்தது
పెద్ద ఎడ్లి క్రికెట్ టోర్నమెంట్లో అరుదైన ఘటన
పెద్ద ఎడ్లి క్రికెట్ టోర్నమెంట్లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది.జుక్కల్ లోని సీనియర్ ప్లేయర్స్ ఇప్పటి తండ్రులు వారి యొక్క కొడుకులతో ఒక టీం ఇచ్చి, ఒక మ్యాచ్ ఆడడం జరిగింది. తండ్రి కొడుకులు కలిసి ఆడడం వల్ల ఈ మ్యాచ్కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ చూడడానికి జుక్కల్ ప్రేక్షకులు భారీ ఎత్తున స్వామి వివేకానంద స్టేడియానికి తరలివచ్చారు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అందరూ చాలా ఆనందంగా ఈ మ్యాచ్ని తిలకించారు.

தொடர்புடைய செய்தி