కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద నుండి రాజుల వెళ్లే రహదారి మార్గంలోని భారీ వర్షం కురవడంతో పాటు పెనుగాలుల బీభత్సవానికి రోడ్డు పక్కనే వున్న ఓ చెట్టు విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా సమీప గ్రామస్థులు కూలిన చెట్టును పక్కకు నెట్టేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది.