పోచారం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన బైరాపూర్ గ్రామస్తులు

78பார்த்தது
పోచారం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన బైరాపూర్ గ్రామస్తులు
నాంపల్లి హార్టికల్చర్ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ సలహాదారులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి బైరాపూర్ గ్రామానికి చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బైరాపూర్ గ్రామ అధ్యక్షుడు మొగల్ గొండ, జాదవ్ రమేష్ పటేల్, రాంబాబు, విజయ్ పటేల్, తదితరులు ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు.

தொடர்புடைய செய்தி