మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి: కలెక్టర్

70பார்த்தது
మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి: కలెక్టర్
మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బాన్సువాడ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం పట్ల అశ్రద్ధ వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ వున్నారు.

தொடர்புடைய செய்தி