సెప్టెంబర్ 6 న తేదీన హైదరాబాద్ లో జరుగు మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ సమావేశానికి కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న మున్నూరు కాపు జర్నలిస్ట్ సోదరులు భారీ ఎత్తున తరలి రావాలని కామారెడ్డి జర్నలిస్టు ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల సుభాష్ పటేల్ మంగళవారం పిలుపునిచ్చారు. తెలంగాణలో 5000 పైచిలుకు విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ హక్కులను సాధించుకోవాలని కోరారు.