కాంగ్రెస్ పాలనలో పది సంవత్సరాలు రాష్ట్రం వెనక్కు పోయింది

63பார்த்தது
కాంగ్రెస్ పాలనలో పది సంవత్సరాలు రాష్ట్రం వెనక్కు పోయింది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி