షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

68பார்த்தது
షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி