బోర్లంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

82பார்த்தது
బోర్లంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி