81,85 జీవో ప్రకారం పదవులను రెగ్యులరైజ్ చేయాలి

76பார்த்தது
81,85 జీవో ప్రకారం పదవులను రెగ్యులరైజ్ చేయాలి
పోతగల్ మండలం రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా కొనసాగుతున్న వారి వయస్సు 61 ఏళ్లు దాటితే వారి స్థానంలో తమ వారసులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పోతాంగల్ మండలంలోని బుధవారం తాహశీల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల వారసులకు జీవో నెంబర్ 81, 85 ప్రకారం నియామక ఉత్తర్వులు ఇప్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు పంజా నర్సింలు, ఉపాధ్యక్షుడు హన్మంతు, మహబూబ్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி