అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

2848பார்த்தது
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యు ఎస్ పి ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులను, కార్యదర్శులను ముందుగానే అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించి, తమ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி