అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

65பார்த்தது
అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி