లడ్డూ ధర రూ.1,41, 000 లక్షలు

61பார்த்தது
లడ్డూ ధర రూ.1,41, 000 లక్షలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామంలోని మున్నూరుకాపు గణేష్ మండలి గణపతి లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. రూ. 1, 41, 000లకు అస్పత్ వార్ అనిల్ మల్లయ్య దక్కించుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ వారు వారికి ధన్యవాదాలు తెలిపి సన్మానించి మండలి సభ్యులు ఆయనకు లడ్డూ అందజేసి అభినందించారు.

தொடர்புடைய செய்தி