నిర్మల్: ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన కాసుల

69பார்த்தது
నిర్మల్: ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన కాసుల
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పట్ట బద్రులను కలిసి ప్రచారం నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయానంద్, పట్టణ అధ్యక్షుడు రమేష్, సచిన్, సత్యనారాయణ, షౌకత్, రాజేందర్, సాగర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி