బాన్సువాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనానికి ఎస్డిఎఫ్ నిధుల కింద 20 లక్షల రూపాయలతో నిర్మించే పనులను బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ కాసుల రోహిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట్టం గంగాధర్, బిట్ల సురేందర్, దాసరి గంగాధర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.