మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

169பார்த்தது
మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాన్సువాడ సహకార సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ మాజీ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ మరియు డైరెక్టర్ అబ్బయ్య మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி