రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కార్పొరేషన్ చైర్మన్

54பார்த்தது
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాసుల బాలరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, జమాల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி