బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అందచేత

59பார்த்தது
బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అందచేత
బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామానికి చెందిన సింగని స్వప్న కు కుట్టు మిషన్ అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, అవారి గంగారాం, సభ్యులు కందుకుర్తి సంతోష్ గుప్త, రషీద్, మన్నెం కిషోర్, మేకల విట్టల్, కొట్టూరి సంతోష్ గుప్త, హరిగే పోశెట్టి, భూషణ్, క్యాకప్ప, విజయ్, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி