కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామానికి చెందిన వీరు స్కూల్ అసిస్టెంట్ గా గుండ సాయి ఎస్జిటిగా ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఈ నూతన ఉపాధ్యాయ ఉద్యోగులను ఆదివారం జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార వాజీద్ నగర్ గ్రామ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి అధ్యక్షులు గుండ బాలరాజ్, ఉపాధ్యక్షులు చంద్ర గౌడ్, నాయకులు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.