బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ రాజకీయ విద్య కుల సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నారు. సమగ్ర సర్వే నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు చిట్టెంపల్లి రవి, వారి సిబ్బంది
ప్రతి ఇంటింటికి తిరుగుతూ పూర్తి వివరాలు సేకరిస్తూ, సర్వే నిర్వహిస్తున్నారు.