కోటగిరి లో బంద్ ప్రశాంతం

55பார்த்தது
కోటగిరి లో బంద్ ప్రశాంతం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి పట్టణంలో హిందూ సంఘాల పిలుపు మేరకు శనివారం బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. తదనంతరం ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసిల్దార్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி