ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

75பார்த்தது
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు
బాన్సువాడ మండలంలోని కొత్తబాది తెలంగాణ మోడల్ స్కూల్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ కమల కిషోర్ మంగళవారం తెలిపారు. పిజిటి మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్, జువాలజీ మరియు టీజీటీలో ఇంగ్లీష్, మ్యాథ్స్ బోధించుటకు హవెర్లీ బేసిక్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలన్నారు. పిజిటి అర్హతలు-పీజీ బీఎడ్, టీజీటీ అర్హతలు-పీజీ బీఎడ్, టెట్ ఉండాలని, దరఖాస్తుకు ఈ నెల 21 చివరి తేదీ.

தொடர்புடைய செய்தி