బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

85பார்த்தது
బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సూర్య శివాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி