పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ అభినందనలు

71பார்த்தது
పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ అభినందనలు
ఏపీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కల్యాణ్ కు రాజకీయ, సినీ ప్రముఖులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్.. పవన్ విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు. “ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు అభినందనలు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తావని ఆశిస్తున్నా. నిన్ను చూస్తే గర్వంగా ఉంది సోదరా” అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி