బరువు తగ్గాలంటే కీర దోసకాయ రసం తాగండి చాలు!

75பார்த்தது
బరువు తగ్గాలంటే కీర దోసకాయ రసం తాగండి చాలు!
కీర దోసకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీని రసం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ఇందులోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనుభూతిని కలగజేస్తుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, 12 వారాల పాటు రోజుకు ఒక గ్లాసు కీర దోసకాయ రసం తాగిడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని తేలింది. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி