సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌ రద్దు.. ఎప్పటి నుంచి అంటే?

77பார்த்தது
సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌ రద్దు.. ఎప్పటి నుంచి అంటే?
త్వరలో సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌ రద్దు కానుంది. విశాఖ-లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ మార్గాన్ని చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నారు. ప్రతిరోజు విశాఖ నుంచి లింగంపల్లికి ఈ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఏప్రిల్‌‌ 25 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి-చర్లపల్లి మీదుగా వెళ్లనుంది.

தொடர்புடைய செய்தி