కండువాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

58பார்த்தது
కండువాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి
జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో శనివారం కరీంనగర్, ఆదిలాబాద్ నిజమాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ & కరీంనగర్ లోని ఆర్కే హాస్పిటల్స్ చైర్మన్ అంజన్న సన్నిధిలో దర్శనం చేసుకొని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி