సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం

51பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం
మెట్ పల్లి పట్టణ శాస్త్రి చౌరస్తా వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు ఎన్నారై పాలసీ తీసుకువచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉమ్మడి జిల్లా మంత్రులు, జిల్లా విప్పు ఎమ్మెల్యేల జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావుల ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி