రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు చేయాలి: నాగరాజు

83பார்த்தது
రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు చేయాలి: నాగరాజు
మెట్ పల్లిలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెన పెల్లి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిఈఓ, ఏంఈఓ లాంటి అధికారులను, అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల ఖాళీలను ప్రభుత్వం సకాలంలో భర్తీ చేయాలన్నారు. ఢిల్లీలో అమలు చేస్తున్న విద్యా విధానం లాంటి విధానాలు ఇక్కడ అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி