ఘనంగా క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు

85பார்த்தது
ఘనంగా క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు
ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణ మినీ స్టేడియంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, జిల్లా అధికారులు డా. నరేష్, సాయిబాబా, కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி