మ్యాడంపెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతన రిక్వెస్ట్ స్టాప్ వద్ద కాలనీవాసులు నూతన రిక్వెస్ట్ వద్ద ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని బీజేపీ నాయకులు కొక్కెర మల్లేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన స్పందించి రిక్వెస్ట్ స్టాపు వద్ద రెండు బెంచీలు ప్రధానం చేయడం జరిగింది. కాలనీ వాసులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.