గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, అక్రమ తోలగింపులు అపాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే జగిత్యాల జిల్లా కలెక్టరేట్ మహ ధర్నాను జయప్రదం చేయాలని ఆదివారం పిలుపునిచ్చారు.