జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో భారత రాష్ట్ర సమితి వజ్రోత్సవాల సందర్భంగా వరంగల్ లో జరుగుతున్న మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ తిప్పన్నపేటలో వాల్ రైటింగ్ ద్వారా ఆవిష్కరించిన జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ దేవా వసంత సురేష్ మాట్లాడుతూ వరంగల్ లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.