చంద్రశేఖర్ ఆజాధ్ జయంతి వేడుకలు

57பார்த்தது
చంద్రశేఖర్ ఆజాధ్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమర జ్వాల చంద్రశేఖర్ ఆజాద్ జయంతి జరుపుకోవడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி