జగిత్యాల: చంద్రశేఖర్ ఆజాద్ ను అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

75பார்த்தது
జగిత్యాల: చంద్రశేఖర్ ఆజాద్ ను అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రంపై మూత్ర విసర్జన చేసి అవమానపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భారత సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ ప్రహరి గోడకు మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురి దేశభక్తుల చిత్రపటాలను పెయింటింగ్ చేయించారు. చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం పట్ల భారత సురక్ష సమితి నాయకులు మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி