జగిత్యాల జిల్లా ధర్మపురి ఎంఏల్ఏ క్యాంపు కార్యాలయంలో గురువారం ధర్మపురి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ వేయి రూపాయల ఉన్న జీతాన్ని 3 వేలకు పెంచడం పట్ల కార్మికులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.