అమానుషం.. ప్యాసింజర్ ఆటోలో గుర్రం తరలింపు (వీడియో)

82பார்த்தது
ఓ గుర్రాన్ని అమానుషంగా ప్యాసింజర్ ఆటోలో కుక్కి తరలిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇటీవల ముంబైలో చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ ఆటో అతి వేగంగా వెళుతోంది. ఆ ఆటోలో ఓ గుర్రాన్ని తరలిస్తున్నారు. అక్కడివరకు బాగానే ఉన్నా.. ఆ గుర్రాన్ని క్రూరంగా తరలించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி