2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేసిన భారత్‌

60பார்த்தது
2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేసిన భారత్‌
ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆటల నిర్వహణ ఆసక్తి వ్యక్తీకరణ గడువు మార్చి 31తో ముగియనుండగా.. కొన్ని రోజుల క్రితమే భారత ఒలింపిక్‌ సంఘం ఈ లేఖను పంపించినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி