పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు జాగ్రత్త

75பார்த்தது
పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు జాగ్రత్త
తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. నగరంలో ప్రస్తుతం 13 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి. ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, నిర్మల్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని అంచనా ఐఎండీ అంచనా వేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி