సోడాషాప్‌లో హెల్పర్‌గా పని చేస్తే జీతం రూ.6 లక్షలు (Video)

58பார்த்தது
బోపాల్‌‌లో నరేంద్ర రాజ్‌పూత్ అనే వ్యక్తి సోడాస్టాల్‌ నడుపుతున్నాడు. షాప్‌లో పని చేయడానికి ఓ హెల్పర్ కుర్రాడు కావాలని అతను బోర్డ్ పెట్టాడు. షాప్‌కు వచ్చిన ఓ కస్టమర్ జీతం ఎంత ఇస్తావ్ అని అడగగా.. సంవత్సరానికి చేతికి రూ.6 లక్షలు ఇస్తానని నరేంద్ర రాజ్‌పుత్ చెప్పాడు. అతను ఓ ఫ్రెషర్‌లను షాప్‌లో పెట్టుకోవాలని చూస్తున్నని కూడా చెప్పాడు. ఈ విషయం వీడియో చూసిన అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

தொடர்புடைய செய்தி