నా తల్లి గౌరవం కోసం వేల ఉద్యోగాలైనా వదులుకుంటా: కౌర్

73பார்த்தது
నా తల్లి గౌరవం కోసం వేల ఉద్యోగాలైనా వదులుకుంటా: కౌర్
తనకు ఉద్యోగం పోతుందనే భయం లేదని కంగనాపై చేయి చేసుకున్న CISF మాజీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అన్నారు. తన తల్లి గౌరవం కోసం ఇలాంటి వేల ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధమని తెలిపారు. కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు అధికారులు ఆమెను జాబ్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆమెకు జాబ్ ఇస్తామంటూ పలువురు ప్రముఖులు కౌర్ కు మద్దతు తెలుపుతూ ముందుకొస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி