‘దేవర’ సినిమాకు పని చేసిన వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోను: ఎన్టీఆర్

65பார்த்தது
‘దేవర’ సినిమాకు పని చేసిన వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోను: ఎన్టీఆర్
‘దేవర’ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘దేవర’ సినిమాకు పని చేసిన వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నారు. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకమేనని అన్నారు. ‘‘చెన్నై నాకెంతో ప్రత్యేకం. బాల్యంలో కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా. ‘దేవర’కు మూలస్తంభాలైన వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో జాన్వీ అద్భుతంగా నటించారు’’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி