నా సోదరీమణుల బాధ అర్థం చేసుకున్నా.. వైద్యురాలి హత్యాచార ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

1060பார்த்தது
నా సోదరీమణుల బాధ అర్థం చేసుకున్నా.. వైద్యురాలి హత్యాచార ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా ఆసుపత్రిలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం - హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో జరుగుతున్న నిరసనలపై స్పందించిన మోదీ, సోదరీమణుల బాధ, కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. "మహిళలపై నేరాలు క్షమించరాని పాపం అని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాలనుకుంటున్నా," అని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி