కాళ్ళు పట్టుకున్నా కనికరించని స్కూల్ యాజమాన్యం

56பார்த்தது
కాళ్ళు పట్టుకున్నా కనికరించని స్కూల్ యాజమాన్యం
తమ పిల్లలు అదే స్కూల్లో చదివిన టీసీ బోనోఫైడ్ ఇవ్వకుండా ఆరేళ్ల గా తిప్పుకుంటున్నా నాగోల్ కృషి నగర్ లోని అక్షర టెక్నో స్కూల్స్ ముందు ధర్మారెడ్డి అనే పేరెంట్ మంగళవారం అర్ద నగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపాడు. కాళ్లు పట్టుకున్న యాజమాన్యం కనికరించలేదని ప్రైవేటు స్కూల్స్ అక్రమ ఫీజు వసూలను అరికట్టాలని స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி